హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి రచించిన కంపెండమ్ ఆన్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా పుస్తకాన్ని మంత్రి డీ శ్రీధర్‌బాబు శుక్రవారం ఆవిష్కరించారు.
ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 74వ వార్షిక సాధారణ సమావేశంలో పుస్తకాన్ని ఆవిష్కరించి ఆయన్ను అభినందించారు.