Travels Bus | పేలిన టైరు.. సూర్యాపేటలో ట్రావెల్స్ బస్సు దగ్ధం
సూర్యాపేట జిల్లా మోతె వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున మోతె సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోయింది.
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతె వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున మోతె సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. క్రమంగా మంటలు విస్తరించడంతో బస్సు దగ్ధమైంది. అయితే అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పించి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

