ఔషధాల ధరలు తగ్గించాలి
దేశ ప్రజల సంక్షేమం కోసం ఔషధాల ధరలు తగ్గించాలని, అన్ని మెడిసిన్లు, వైద్యపరికరాలపై జీరో శాతం జీఎస్టీ విధించాలని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్ కోరారు.
- టీఎంఎస్‌ఆర్‌యూ ప్రధాన కార్యదర్శి రాజ్‌భట్
విద్యానగర్, మార్చి 8: దేశ ప్రజల సంక్షేమం కోసం ఔషధాల ధరలు తగ్గించాలని, అన్ని మెడిసిన్లు, వైద్యపరికరాలపై జీరో శాతం జీఎస్టీ విధించాలని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్ కోరారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలని, ప్రభుత్వరంగ ఫార్మా, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలని కోరారు. ఫార్మారంగంలో అనైతిక కార్యక్రమాలను అరికట్టడానికి కోడ్‌ను అమలు చేయాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. యూనియన్ 5వ మహాసభలు శని, ఆదివారాల్లో కరీంనగర్‌లోని పద్మశాలీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

