ప్రాణహిత.. పుష్కర శోభితం
ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కౌటాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లలో భక్తుల సందడి నెలకొన్నది. ఏడోరోజైన మంగళవారం లక్ష మంది పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలకు పూజలు నిర్వహించారు. పెద్దలకు పితృతర్పణాలు చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహితకు నక్షత్ర హారతి ఇచ్చారు. – కాళేశ్వరం/కోటపల్లి/వేమనపల్లి/కౌటాల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

