హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా వడ్డేపల్లి ప్రభుదాస్, కార్యదర్శిగా పీ సుధాకర్‌ను సంఘం కోర్ కమిటీ సమవేశం ఎన్నుకొన్నది.