ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్ జారీ కాలేదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతున్నదని, ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
- ఊహాగానాలతో దర్యాప్తుకు ఆటంకం కలిగించొద్దు: సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతున్నదని, ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ సెల్‌ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియా ఫోన్ ట్యాపింగ్ కేసు గూర్చి వివరాలు అడిగింది. అయితే సీపీ స్పందిస్తూ.. ఉహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. ప్రభాకర్‌రావును పట్టుకోవడం లేదనే వార్త అవాస్తవమని స్పష్టంచేశారు. ప్రభాకర్‌రావు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని సీపీ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

