‘పోలవరం’లో పీపీఏ బృందం
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి సంజీవ్ వోహ్రా నేతృత్వంలోని బృందం బుధవారం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించింది. షెడ్యూల్ ప్రకారం పనుల వేగం పెంచాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించింది. అనంతరం సెంట్రల్ సాయిల్, మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించింది.
పోలవరం, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి సంజీవ్ వోహ్రా నేతృత్వంలోని బృందం బుధవారం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించింది. షెడ్యూల్ ప్రకారం పనుల వేగం పెంచాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించింది. అనంతరం సెంట్రల్ సాయిల్, మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించింది.
పీపీఏ సభ్య కార్యదర్శి రఘురామ్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి, పర్యవేక్షక ఇంజినీర్ రామచంద్రరావు, సీఎస్ఎంఆర్ఎస్ నుంచి హరేంద్ర ప్రకాశ్, దీపముద్ర నాయక్, శాస్త్రవేత్త గౌరవ్పాండే ఉన్నారు. జలవనరుల శాఖ డీఈలు శివప్రసాద్, మల్లికార్జున, ఈఈలు బాలకృష్ణ, దామోదర్, శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్-ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ జీఎం గంగాధర్ , డిప్యూటీ జీఎం మురళి, నాణ్యత నియంత్రణ విభాగం డీజీఎం శంకరయ్య పురోగతిని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

