హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాల కోసం https://sbtet.tela ngana.gov.inను సంప్రదించవచ్చు.