జాతి వైరం మరిచి.. పిల్లికి పాలిచ్చిన వరాహం

నాగర్‌కర్నూల్ : అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో వింత సంఘటన చోటు చేసుకుంది. వరాహం (పంది) నిద్రిస్తూ ఉండగా.. దాని పాలను పిల్లి తాగింది. ఈ సంఘటనను గమనించిన పట్టణ ప్రజలు, కాలనీవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పంది తన పిల్లలకే కాక పిల్లికి పాలు ఇవ్వడం ఏంటని, అరుదైన సంఘటనగా పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేగాక జాతివైరం మరిచి పంది పిల్లికి పాలివ్వడం పట్ల జంతువులకున్న సఖ్యత, మనుషుల్లో లేకపాయే.. అంటూ కొందరు పేర్కొనడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Achampet
- Dog
- Nagarkurnool
- Pig
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

