ICRISAT | మిడతల రాకను పసిగట్టే పీ-లాకోస్ట్.. ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేసిన ఇక్రిశాట్
పంటలకు నష్టం చేసే మిడతల రాకను ముందుగానే పసిగట్టే ప్రత్యేకమైన పరికరాన్ని వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ అభివృద్ధి చేసింది. పర్యావరణంలో కలిగే మార్పుల వలన వృద్ధి చెందే మిడతల సంతతిని, వాటి రాకను పసిగట్టి, వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలను తీసుకునే ప్రోటోకాల్‌కు శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు.
ICRISAT | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): పంటలకు నష్టం చేసే మిడతల రాకను ముందుగానే పసిగట్టే ప్రత్యేకమైన పరికరాన్ని వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ అభివృద్ధి చేసింది. పర్యావరణంలో కలిగే మార్పుల వలన వృద్ధి చెందే మిడతల సంతతిని, వాటి రాకను పసిగట్టి, వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలను తీసుకునే ప్రోటోకాల్‌కు శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. మిడతలు అత్యంత వేగంగా తమ సంతతిని వృద్ధి చేసుకుని పంట పొలాలపై మూకుమ్మడిగా దాడి చేస్తాయని తెలిపారు.
వాటి దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పీ-లాకోస్ట్ అనే టూల్ సాయపడుతుందని చెప్పారు. పెరిగే ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో హెచ్చు తగ్గుదల మిడతల సంతతి వేగంగా పెరిగేందుకు సహకరిస్తున్నట్టు గుర్తించారు. మారుతున్న ఉష్ణోగ్రతలు, మిడతల సంతతిని ముందుగానే గుర్తించే సెన్సార్లతో పనిచేసే ఈ పీ-లాకోస్ట్ పరికరం రైతులకు ఎంతగానో సహకరిస్తుందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని ఆఫ్రికా ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- agricultural
- Crops
- ICRISAT
- locusts
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

