హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పీజీ ఆయుష్ మేనేజ్మెంట్ కోటా తొలి విడత వెబ్ ఆప్షన్లకు గురువారం కాళోజీ హెల్త్వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎండీ ఆయుర్వేద, ఎండీ హోమియో కోర్సులకు గాను ఫైనల్ మెరిట్ లిస్టులో చోటుదక్కించుకున్న వారు శనివారం సాయంత్రం 5 గంటల లోపు https://tsmdayush.tsche.in./ వెబ్సైట్ ద్వారా వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది.