PSTU | తెలుగు వర్సిటీ దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగింపు
PSTU | హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో పలు పీజీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. నేటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు నవంబర్ 2వ తేదీ

హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో పలు పీజీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. నేటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు నవంబర్ 2వ తేదీ వరకు గడువును పొడిగించారు. ఆలస్య రుసుంతో నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ ఏడాది పలు నూతన కోర్సులను ప్రవేశపెట్టారు. ఇందులో ఎంఎఫ్ఏ (మాస్టర్స్ ఇన్ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్), ఎంఏ (చరిత్ర, టూరిజం) కోర్సులు ఉన్నాయి. ఎంఫిల్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. వివరాలకు www.teluguuniversity.ac.in, www.pstucet.org వెబ్సైట్లను చూడాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

