పవన్ – అన్నా విడాకులు!
ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ వివాహ బంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతో అన్నా లెజినోవాతో విడిపోతున్నట్టు ప్రకటించారు.
- పరస్పర అవగాహనతో విడిపోతున్నట్టు ప్రకటన
- ఇద్దరి 13 ఏండ్ల వైవాహిక బంధానికి ముగింపు
హైదరాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ వివాహ బంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతో అన్నా లెజినోవాతో విడిపోతున్నట్టు ప్రకటించారు. సోమవారం రాత్రి ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ స్టేట్మెంట్ వైరలైంది. జనసేన మీడియా వాట్సాప్ గ్రూపులో ఈ ప్రకటన విడుదల చేసినట్టు తెలిసింది.
13 ఏండ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు పవన్, అన్నా లెజినోవా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, అయినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని, తమ పిల్లల పట్ల అంకితభావం గల తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తామని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

