Home
Telangana
Abundant Job Opportunities In Horticulture Sector Prof Jayashankar Telangana State Horticultural University Vc Raji Reddy
ఉద్యాన రంగంలో ఉపాధి అవకాశాలు: రాజిరెడ్డి
ఉద్యానరంగంలో విద్యార్థుల కు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉద్యానరంగంలో విద్యార్థుల కు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో చివరి సంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరు రోజుల సాఫ్ట్సిల్స్, ఎంప్లాయబిలిటీ సిల్స్ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉద్యాన ఉత్పత్తు లు అత్యంత త్వరగా పాడయ్యే స్వభావం కలిగి ఉంటాయని, వాటి సేకరణ, ప్యాకిం గ్, ప్రాసెసింగ్, మారెటింగ్ వంటి ప్రతి దశలో శ్రద్ధ, నైపుణ్యం అవసరమని తెలిపా రు. ఈ ప్రక్రియలన్నింటినీ సమర్థవంతం గా నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానం తో పాటు కమ్యూనికేషన్ సిల్స్, నాయకత్వ లక్షణాలు ఎంతో కీలకమని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

