స్పెషల్ డ్రైవ్‌తో పాస్‌పోర్ట్ సేవలు
ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్‌తో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
- హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్
- అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్‌తో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. 700 సాధారణ అపాయింట్మెంట్లను బుధవారం సాయంత్రం 4 నుంచి 4:30 గంటల మధ్య విడుదల చేస్తామని పేర్కొన్నారు. 12,650 అదనపు అపాయింట్మెంట్లలో 550 అపాయింట్మెంట్ల చొప్పున ప్రతి శుక్రవారం విడుదల చేస్తామని తెలిపారు. నిత్యం 10-15 శాతం పాస్‌పోర్ట్ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని చెప్పారు. అపాయింట్మెంట్ సమయంలోనే అభ్యర్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేయాలని సూచించారు. మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని, www.passportindia.gov.inలో పూర్తి సమాచారం తెలుసుకోవాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

