Part time PhD | వెబ్సైట్లో పార్ట్‌టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
పార్ట్‌టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్టు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. ఫలితాల వివరాలను జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : పార్ట్‌టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్టు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. ఫలితాల వివరాలను జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు.
జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 16 వరకు పార్ట్‌టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- JNTU
- PHD
- PhD Entrance Test
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

