రాష్ట్రంలో భారీ వర్షాలు.. OU, KU పరిధిలో పలు పరీక్షలు వాయిదా
exams | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు (exams) వాయిదాపడ్డాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు (exams) వాయిదాపడ్డాయి. ఎడతెరపి లేకుండా వర్షాల పడుతుండటంతో కాకతీయ వర్సిటీ పరిధిలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను అధికారులు వాయిదావేశారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని రిజిస్ట్రార్ ప్రకటించారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ నేటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి బుధవారం వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈనెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా ఉంటాయని అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

