ఆంధ్రా కాంట్రాక్టర్లకే బిల్లులు వస్తున్నాయ్
నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లకు రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని , ఆంధ్రా కాంట్రాక్టర్లకే బిల్లులు త్వరగా వస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళిగడ్డ సర్పంచ్ చందులాల్..
- జడ్చర్ల నియోజకవర్గంలో రూ.40 కోట్లు పెండింగ్
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
మిడ్జిల్, ఆగస్టు 18 : నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లకు రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని , ఆంధ్రా కాంట్రాక్టర్లకే బిల్లులు త్వరగా వస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళిగడ్డ సర్పంచ్ చందులాల్..
చౌటగుంట తండా నుంచి తులసీరాం నాయక్‌తండా వరకు బీటీ కోసం రోడ్డుపై కంకరవేసి పనులు మరిచారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చాడు. అసంపూర్తి రోడ్డుతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులకు ఫోన్ చేసినా స్పందన ఉండటం లేదని, ఈ విషయాన్ని వివరిద్దామంటే తమరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని వాపోయాడు. అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ‘నేను ఫోన్ ఎత్తను.. ఏమైనా విషయం ఉంటే మెసేజ్ పెట్టాలి’ అని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

