హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖలో వినతులు, సూచనల స్వీకరణను ఇక నుంచి ఆన్లైన్లో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఇందుకు ఈజీయాప్ను తయారు చేయిస్తున్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెల్ (ఎన్ఐసీ) విభాగానికి ఈ యాప్ తయారీ బాధ్యతలప్పగించారు.