Home
Telangana
Officials Are Harassing Us Under The Guise Of A Lease Proposal Say Land Oustees In Their Complaint To The Hrc And Lokayukta
మాకు ప్రాణ భయం ఉంది.. లీజు ప్రతిపాదన పేరుతో అధికారులు వేధిస్తున్నారు
బలవంతంగా భూసేకరణ, లీజు ప్రతిపాదనతో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, వారి నుంచి తమకు ప్రాణభయం ఉన్నదని భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల, కాపు రం భూ నిర్వాసితులు పేర్కొన్నారు.
- హెచ్ఆర్సీ, లోకాయుక్తలో భూ నిర్వాసితుల ఫిర్యాదు
మల్హర్, ఫిబ్రవరి 9 : బలవంతంగా భూసేకరణ, లీజు ప్రతిపాదనతో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, వారి నుంచి తమకు ప్రాణభయం ఉన్నదని భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల, కాపు రం భూ నిర్వాసితులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త అధికారులను కలిసి ఫిర్యా దు చేసినట్టు జెన్కో భూ నిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసారపు రవి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 7న సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జెన్కో అధికారులు మళ్లీ లీజు ప్రతిపాదనపై సమావేశం నిర్వహించారని తెలిపారు. గ్రామస్తులు తిరస్కరించినప్పటికీ అధికారులు పదే పదే సమావేశాల పేరుతో పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. లీజు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

