యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు
లక్ష్మీ నరసింహస్వామి | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వస్తివచనం, విష్వక్సేన పూజ, పున్యాహవచనం కార్యక్రమాలను ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీ నరసింహచార్యులు ఆధ్వర్యంలో జరిగాయి. పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులకు అనుమతిని నిరాకరించారు. ఉత్సవాలలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

