Forensic Lab | తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Forensic Lab | తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 60 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ నియామకాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.
Forensic Lab | హైదరాబాద్ : తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 60 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ నియామకాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.
ఈ మేరకు సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, ల్యాబొరేటరీ టెక్నీషియన్లు, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఫిజికల్/జనరల్ 2, కెమికల్ 3, బయాలజీ/సెరోలజీ 3, కంప్యూటర్స్ 2 పోస్టులు.. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్/జనరల్ 5, కెమికల్ 10, బయాలజీ/సెరోలజీ 10, కంప్యూటర్స్ 7 పోస్టులు ఉన్నాయి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ విభాగంలో ఫిజికల్/జనరల్ 2, కెమికల్ 6, బయాలజీ/సెరోలజీ 4, కంప్యూటర్స్ 5, లేబోరేటరీ అటెండెంట్ 1 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.tgprb.inలో ఈనెల 27 నుంచి డిసెంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

