e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home Top Slides సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌.. ఇబ్ర‌హీంపేటలో ఓటు వేసిన నోముల భ‌గ‌త్‌

సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌.. ఇబ్ర‌హీంపేటలో ఓటు వేసిన నోముల భ‌గ‌త్‌

సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌.. ఇబ్ర‌హీంపేటలో ఓటు వేసిన నోముల భ‌గ‌త్‌

హాలియా: నాగార్జునసాగ‌ర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. టీఆర్ఎస్ ‌పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కుటుంబ స‌మేతంగా ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్ర‌హీంపేట‌లో ఓటు వేశారు. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్‌ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. క‌రోనా బాధితుల‌కు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 41 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌.. ఇబ్ర‌హీంపేటలో ఓటు వేసిన నోముల భ‌గ‌త్‌

ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గకుండా ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటుచేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భ‌గ‌త్ పోటీలో ఉండ‌గా, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి త‌ల‌ప‌డుతున్నారు. వ‌చ్చే నెల 2న ఉప ఎన్నిక ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్
పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది
తమిళ నటుడు వివేక్‌ కన్నుమూత
బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ షురూ
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
వానాకాలం దండిగా వర్షాలు
పిల్లలపై పంజా
Advertisement
సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌.. ఇబ్ర‌హీంపేటలో ఓటు వేసిన నోముల భ‌గ‌త్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement