నోముల భగత్| నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు.
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సలాం ఇబ్రహీంపేట కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భ�