మద్యం కేసుతో సంబంధం లేదు: విజయసాయిరెడ్డి
ఏపీ మద్యం పాలసీ కేసులో విచారణకు పిలిచిన ఈడీ అధికారులు తన ఫోన్లోని డాటాను పూర్తిగా కాపీ చేసుకొన్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం ఈడీ విచారణకు హాజరైన ఆయన.. ఏడున్నర గంటల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : ఏపీ మద్యం పాలసీ కేసులో విచారణకు పిలిచిన ఈడీ అధికారులు తన ఫోన్లోని డాటాను పూర్తిగా కాపీ చేసుకొన్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం ఈడీ విచారణకు హాజరైన ఆయన.. ఏడున్నర గంటల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో సీజ్ చేసిన ఫోన్లలోని వివరాలను సేకరించారని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
తాను ఎవరి పేర్లూ చెప్పలేదని, మద్యం పాలసీ విషయాలన్నీ రాజ్ కేసీరెడ్డికి తెలుసని తాను చెప్పినట్టు తెలిపారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. స్కామ్పై విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. లావాదేవీలు, విజయసాయి అందించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

