NIT Warangal | నిట్ విద్యార్థికి 88 లక్షల ప్యాకేజీ
వరంగల్ నిట్ క్యాంపస్‌లో ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో నిట్ విద్యార్థికి ఓ కంపెనీ అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసిందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం నిట్‌లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో అక్షయ పేరిట సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో) దుర్గాప్రసాద్ అల్లాడ హాజరయ్యారు.
- 1,400 మందికి ఉద్యోగాలు.. ప్లేస్‌మెంట్స్‌లో రికార్డు
NIT Warangal | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: వరంగల్ నిట్ క్యాంపస్‌లో ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో నిట్ విద్యార్థికి ఓ కంపెనీ అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసిందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం నిట్‌లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో అక్షయ పేరిట సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో) దుర్గాప్రసాద్ అల్లాడ హాజరయ్యారు.
నిట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. 2022-23 విద్యాసంవత్సరంలో మొత్తం 1,400 మందికి ఉద్యోగాల ఆఫర్లు అందించినట్టు తెలిపారు. 270కి పైగా కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించినట్టు చెప్పారు. ఎంపికైన ఉద్యోగాల్లో అనలిస్ట్ 122, ఎస్డీఈ 566, కోర్ 432, ఇతర వాటిలో 280 ఉన్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

