హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ) : షోరూం(డీలర్)నుంచే వాహన రిజిస్ట్రేషన్ సదుపాయం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చిందని, కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు వినియోగించుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
రాష్ట్ర రవాణాశాఖలో మరిన్ని సంసరణలు అమలవుతున్నట్టు తెలిపారు.