వికారాబాద్-కృష్ణ మధ్యలో కొత్త రైల్వేలైన్
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న వికారాబాద్-కృష్ణ మధ్యలో కొత్తగా రైల్వేలైన్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. అం దుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
- త్వరలో మొదలు కానున్న కొత్త లైన్ పనులు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న వికారాబాద్-కృష్ణ మధ్యలో కొత్తగా రైల్వేలైన్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. అం దుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం అవసరమైన డీపీఆర్లు కూడా రైల్వే బోర్డుకు చేరినట్టు తెలిసింది. దాదాపు 130.28 కిలోమీటర్ల దూరం గల నూతన రైల్వే లైన్ నిర్మాణానికి దాదాపు రూ. 2,750 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసినట్టు కేంద్రం ప్రకటించింది.
తెలంగాణ ప్రాంతంలోని ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఎవరికి ప్రయోజనం కాదని భావించిన రైల్వే బోర్డు, స్థానిక రాజకీయ నాయకులు ఒత్తిడితో ఈ మా ర్గంలో నూతన రైలు మార్గం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దక్షిణ తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమని ఆ ప్రాంత నాయకులు గత సర్కార్ హయాంలో రైల్వే జీఎం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

