హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ-2025 మెరిట్ జాబితా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్సెస్ గురువారం వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ knruhs.telangana.gov.inలో మెరిట్ జాబితాతోపాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులను పొందుపరిచింది.
వివరాలకు knruhs.telangana.gov.inను సంప్రదించాలని సూచించారు.