HomeTelanganaNational President Of Oc Welfare Association Karunakar Reddy Said That Congress Will Be Limited To Single Digit In The Coming Lok Sabha Elections
కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్
రిజర్వేషన్ల తేనెతుట్టెను కదుపుతున్న కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్6 (నమస్తే తెలంగాణ): రిజర్వేషన్ల తేనెతుట్టెను కదుపుతున్న కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు.