HomeTelanganaNational Integration Day Celebrations To Be Held At Telangana Bhavan Today
నేడు తెలంగాణభవన్‌లో సమైక్యతా దినోత్సవం
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో గురువారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో గురువారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.