Nalgonda : సీఎం కేసీఆర్ పూడిక తీసిన చెరువుకు జలకళ
సీఎం కేసీఆర్ | మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా పలుగు, పార పట్టి పూడికతీత పనులను ప్రారంభించిన జిల్లాలోని నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాసముద్రం (పెద్ద చెరువు) జలకళను సంతరించుకుంది.

నల్లగొండ : నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో గమ్యాన్ని ముద్దాడుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన
మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రం జలశోభను సంతరించుకుంటున్నది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా పలుగు, పార పట్టి పూడికతీత పనులను ప్రారంభించిన జిల్లాలోని నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాసముద్రం (పెద్ద చెరువు) జలకళను సంతరించుకుంది.
కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ చెరువులో 2015 ఏప్రిల్ 26న సీఎం కేసీఆర్ పూడికతీత పనులు ప్రారంభించారు. మిషన్ కాకతీయ పథకాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ ఈ చెర్వు నుంచే పూడికతీతతో లాంఛనంగా ప్రారంభించారు.
గత రెండు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి సోమవారం ఉదయం నుంచి అలుగు పోస్తుంది. దీంతో ఆ ప్రాంత రైతులకు ఇక రెండు పంటలకు ఢోకా లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Pfizer vaccine: న్యూజిలాండ్‌లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
Afghanistan: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ల దాడి
Car: సినీ ఫక్కీలో హీరో కారు దొంగతనం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

