మానవత్వం చాటుకున్న మునిపల్లి మండల టీఆర్ఎస్ కార్యదర్శి

మునిపల్లి /సంగారెడ్డి : విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన కళ్లపల్లి రాతన్మ కుటుంబానికి మండల టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి శశికుమార్ బాసటగా నిలిచారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన బాధిత కుటుంబానికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శైలేజ శివశంకర్ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చెయ్యడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్, ఆనంద్, నర్సింలు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

