Home
Telangana
Mp Vaddiraju Ravichandra Calls Kcrs Deeksha Divas A Historic Milestone In Telangana Movement
కేసీఆర్ దీక్షాతోనే తెలంగాణ ఏర్పాటు
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో 2009లో చేపట్టిన ఆమరణ దీక్ష ‘దీక్షా దివస్' ఒక చరిత్రాత్మకమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
- 29న దీక్షా దివస్ను విజయవంతం చేయాలి: ఎంపీ వద్దిరాజు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో 2009లో చేపట్టిన ఆమరణ దీక్ష ‘దీక్షా దివస్’ ఒక చరిత్రాత్మకమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ ముఖ్యనాయకులతో దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. ఈ నెల 29న జిల్లాలో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ దీక్షకు కేంద్రప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణను ప్రకటించిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

