నార్ముల్ మదర్ డెయిరీ మాజీ ఎండీ కృష్ణ రాజీనామా
నార్ముల్ మదర్ డెయిరీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బెలిదె కృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గతంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మదర్ డెయిరీ సంస్థ కృష్ణను సస్పెండ్ చేయడంతోపాటు రిటైర్డ్ డీసీవో నేతృత్వంలో విచారణకు కమిటీని సైతం నియమించింది. ఈ క్రమంలోనే ఉద్యోగానికి కృష్ణ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
హయత్నగర్, అక్టోబర్ 17: నార్ముల్ మదర్ డెయిరీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బెలిదె కృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గతంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మదర్ డెయిరీ సంస్థ కృష్ణను సస్పెండ్ చేయడంతోపాటు రిటైర్డ్ డీసీవో నేతృత్వంలో విచారణకు కమిటీని సైతం నియమించింది. ఈ క్రమంలోనే ఉద్యోగానికి కృష్ణ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

