Southwest Monsoon | చురుగ్గా కదులుతున్న నైరుతి.. నేడు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం
Southwest Monsoon | రాష్ట్రం లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Southwest Monsoon | హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
15రోజులుగా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో భదాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ వరకు విస్తరించి ఆగిపోయిన రుతుపవనాల్లో కదలిక వచ్చినట్టు పేర్కొన్నది. సోమవారం నిజామాబాద్ వరకు విస్తరించగా, మంగళవారం రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది. రుతుపవనాల విస్తరణతో వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు ఐదు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసినట్టు తెలిపింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

