‘డబుల్’ ఇండ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్ రూరల్ : జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్, కటాక్షపూర్ గ్రామాల్లో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.
మరో రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా పనులను త్వరత్వరగా పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట పంచాయతీ రాజ్ ఇంజినీర్ కిష్టయ్య, ఎంపీపీ మార్క సుమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కేశవ రెడ్డి, స్థానిక సర్పంచ్ యాదగిరి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్
తాండూరులో కొవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి
తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాతి : మంత్రి సత్యవతి రాథో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

