వరంగల్ రూరల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (89) కొద్ది సేపటి క్రితం నల్లబెల్లి మండల కేంద్రంలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు నల్లబెల్లిలోని ఎమ్మెల్యే పెద్ది నివాసానికి చేరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం