Home
ఎమ్మెల్యే పెద్ది
ఎమ్మెల్యే పెద్ది
-
"ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పితృ వియోగం"
5 years agoఎమ్మెల్యే పెద్ది | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (89) కొద్ది సేపటి క్రితం నల్లబెల్లి మండల కేంద్రంలో మృతి చెందాడు."మినీ డెయిరీ యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది"
5 years agoఎమ్మెల్యే పెద్ది | పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం రెండో విడత మంజూరు చేసిన మినీ డెయిరీ యూనిట్లను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు."పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పెద్ది"
5 years agoఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి | ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు."ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది"
5 years agoఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి | నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఐకేపీ ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు"నెక్కొండ పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది"
5 years agoఎమ్మెల్యే పెద్ది | నెక్కొండ మండలంలోని అలంకానిపేట, నెక్కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి."ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది"
5 years agoఎమ్మెల్యే పెద్ది | ఖానాపురం మండలం ధర్మారావుపేట, మంగళవారిపేట, మనుబోతులగడ్డ, అశోక్ నగర్ గ్రామాల్లోని యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు."ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది"
5 years agoఎమ్మెల్యే పెద్ది | కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో భాగంగా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించా�"తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది"
5 years agoఎమ్మెల్యే పెద్ది | అకాల వర్షానికి నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తడిసిన రైతుల ధాన్యాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు."రంజాన్ కానుకలను అందజేసిన ఎమ్మెల్యే పెద్ది"
5 years agoఎమ్మెల్యే పెద్ది | రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలోని ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన కానుకల (దుస్తువులు)ను తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశార�తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత









