మినీ డెయిరీ యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది
ఎమ్మెల్యే పెద్ది | పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం రెండో విడత మంజూరు చేసిన మినీ డెయిరీ యూనిట్లను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ రూరల్ : పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం రెండో విడత మంజూరు చేసిన మినీ డెయిరీ యూనిట్లను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లోని 114 మంది ఎస్సీ ఎటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. మినీ డెయిరీ యూనిట్ మొత్తం విలువ రూ.4 లక్షలు. ఇందులో ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగతా 40 శాతం విజయ డెయిరీ ద్వారా బ్యాంకర్స్ సమకూర్చుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

