మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
సంగారెడ్డి : ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మానవత్వం చాటుకున్నారు. అన్నాసాగర్ చెరువు కట్ట వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో దళిత బంధు, మన ఊరు – మన బడి పథకాల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వెళ్తున్నారు.
అదే సమయంలో అన్నాసాగర్ చెరువు కట్ట వద్ద లారీ, ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎమ్మెల్యే కిరణ్ తన కారును ఆపి.. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని వైద్యులతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

