నూతన మెడికల్ కళాశాలను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా గురువారం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా గురువారం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఆమె వెంట ఎంఎల్ఏ శంకర్ నాయక్,
జడ్పీ చైర్మన్ బిందు, ఎస్పీ శరత్ చంద్ర పవర్ , మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నుకల నరేష్ రెడ్డి తదితరులు పట్టణంలో నూతన మెడికల్ కళాశాల, జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయం, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.
మెడికల్ కళాశాల వద్ద జరుగుతున్న పనులను, కళాశాలకు వెళ్లే నూతన రోడ్డు పనులను పరిశీలించి ఆర్ అండ్ బీ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మెయిన్ రోడ్డులో పాత విద్యుత్ స్తంభాలను మార్చాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణంలోని అన్ని రోడ్లను సుందరికరించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వీరి వెంట , టీఆర్ఎస్ నాయకులు, ఆర్ అండ్ బీ, మున్సిపల్, విద్యుత్ అధికారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

