‘డీసీసీబీ’ బ్రాంచ్‌ను ప్రారంభించిన మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి | సీసీబీ బ్రాంచ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మార్నేని రవీందర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి ప్రారంభించారు.

మహబూబాబాద్ : వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు జరుగుతున్న పథకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని కేసముద్రంలో గురువారం డీసీసీబీ బ్రాంచ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మార్నేని రవీందర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు రుణ పరిమితి సీలింగ్ పదిలక్షలకు పెంచడం సంతోషకరం అన్నారు.
ఇప్పటికే మహిళలకు ఏడు కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం.5 0వేల రూపాయలలోపు రైతు రుణాలు మాఫీ చేస్తూ వారి రుణభారాన్ని తగ్గిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.
డీసీసీబీ అందిస్తున్న సేవలను మరింతగా రైతుల వద్దకు తీసుకెళ్లాలి. వారికి అవగాహన కల్పించి ఈ సేవలు వినియోగించుకునేలా సహకరించాలన్నారు. రైతులు కూడా డీసీసీబీ ద్వారా అందే సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
భార్య అక్రమ సంబంధం..భర్త ఆత్మహత్య
విషాదం : ఆరెగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం
బీసీలకు ఈటల క్షమాపణ చెప్పాలి : ఎల్ రమణ
Olympic First Gold : ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

