Home
Telangana
Minister Sabitha Indra Reddy Will Release The Results Of The Tenth Class Annual Examination At 12 Noon
TS Tenth Results | మధ్యాహ్నం 12 గంటలకు పది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ తెలుసుకోండిలా..
TS Tenth Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
TS Tenth Results | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించి, ఫలితాల విడుదలకు ఆమోదం తెలిపారు.
విద్యార్థులు ఫలితాలను https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. org తో పాటు www.ntnews. com వెబ్సైట్లలో చూడవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 4.4 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

