నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ

హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో పర్యటిస్తారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు జడ్చర్లకు మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. జడ్చర్లలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభిస్తారు. తర్వాత హౌసింగ్‌బోర్డు కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కావేరమ్మపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలిస్తారు. అనంతరం జడ్చర్ల గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేట బయలుదేరుతారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, సమీకృత మార్కెట్‌కు, స్మృతివనంలో అభివృద్ధిపనులు, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
అరుదైన బ్లడ్ క్లాట్.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ నిలిపేసిన అమెరికా
రంజాన్‌లో టీకా వేయించుకోవచ్చు
మహారాష్ట్రలో కర్ఫ్యూ
ఈ ఏడాది మంచి వర్షాలు: స్కైమెట్
కరోనా టీకా ఎక్స్‌ప్రెస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

