సోనూసూద్.. మీ స్ఫూర్తిని అలాగే కొనసాగించండి.. కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు సోనూసూద్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సోనూసూద్ భాయ్.. మీకు జన్మదిన శుభాకాంక్షలు.. మీరు మానవత్వంతో మీ పనిని కొనసాగించండి.. మీ స్ఫూర్తిని కూడా అలాగే కొనసాగించండి అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు.
Many returns of the day @SonuSood bhai 🎉 Keep up the humanitarian work & continue to inspire
More power to you 👍 pic.twitter.com/xoqU9zOe40
— KTR (@KTRTRS) July 31, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

