Naatu Naatu Song | మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందని చెప్పుకుంటారేమో బీజేపోళ్లు : మంత్రి కేటీఆర్
Naatu Naatu Song | ఆర్ఆర్ఆర్ మూవీ( RRR Movie )లోని నాటు నాటు పాట( Naatu Naatu Song)కు ఒరిజినల్ సాంగ్ కేటగిరి విభాగంలో ఆస్కార్ అవార్డు( Oscar Award ) దక్కిన విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు మోదీ వల్లే అవార్డు వచ్చిందని ఇలాంటి మతోన్మాద వ్యక్తులు చెప్పుకుంటారేమోనని కేటీఆర్ పేర్కొన్నారు.
Naatu Naatu Song | ఆర్ఆర్ఆర్ మూవీ( RRR Movie )లోని నాటు నాటు పాట( Naatu Naatu Song)కు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు( Oscar Award ) దక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు తెలంగాణ డిజిటల్ మీడియా( Telangana Digital Media ) డైరెక్టర్ కొణతం దిలీప్( Konatham Dileep ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాంగ్‌ను రాసిన చంద్రబోస్( Chandrabose )కు కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పారు.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) చేసిన వ్యాఖ్యలను కొణతం దిలీప్ గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇలాంటి ద్వేషపూరిత వ్యక్తులను దూరంగా ఉంచుదాం అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌పై కేటీఆర్( KTR ) స్పందించారు. నాటు నాటు పాటకు మోదీ వల్లే అవార్డు వచ్చిందని ఇలాంటి మతోన్మాద వ్యక్తులు చెప్పుకుంటారేమోనని కేటీఆర్ పేర్కొన్నారు.
Not before long, the SAME Bigot will tell you the Award was given only because of Modi 😂 https://t.co/8Z0hp6FETl
— KTR (@KTRBRS) March 13, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

