Home
Telangana
Minister Ktr Said That The Governments Determination To Expand It To Second Tier Cities In The State Is Yielding Good Results
వరంగల్‌కు 4 పెద్ద ఐటీ కంపెనీలు
ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ సంకల్పం మంచి ఫలితాలను ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ నగరంలో ఐటీ ఎకోసిస్టం బాగా రూపుదిద్దుకొంటున్నదని, ఎల్అండ్టీ, హెక్సాడ్, హెచ్ఆర్హెచ్ నెక్స్, జెన్‌ప్యాక్ట్ తదితర నాలుగు కంపెనీలు యువతకు 2,000కుపైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయని శనివారం ట్వీట్ చేశారు.
- 2000 మందికి ఉద్యోగావకాశాలు: కేటీఆర్
హైదరాబాద్, మే 6(నమస్తే తెలంగాణ): ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ సంకల్పం మంచి ఫలితాలను ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
వరంగల్ నగరంలో ఐటీ ఎకోసిస్టం బాగా రూపుదిద్దుకొంటున్నదని, ఎల్అండ్టీ, హెక్సాడ్, హెచ్ఆర్హెచ్ నెక్స్, జెన్‌ప్యాక్ట్ తదితర నాలుగు కంపెనీలు యువతకు 2,000కుపైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయని శనివారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఐటీ రంగం హైదరాబాద్ వెలుపల విజయవంతంగా విస్తరిస్తున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

