ఇంధన ధరలు 30 శాతం తగ్గించొచ్చు : మంత్రి కేటీఆర్
Minister KTR | పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్‌లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ట్విటర్ వేదికగా ప్రశ్నాస్తం సంధించారు
హైదరాబాద్: పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్‌లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ట్విటర్ వేదికగా ప్రశ్నాస్తం సంధించారు. తాను చైనీస్ టార్చర్ గురించి పుస్తకాల్లో మాత్రమే చదివానని, కానీ కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల్లో 12 సార్లు లీటర్‌కు 80 పైసల చొప్పున పెట్రోల్ ధరలు పెంచి అన్ని రకాల టార్చర్లను తిరగరాసి ఒక కొత్త రికార్డు సృష్టించదని విమర్శించారు.
రాష్ట్రంలో తాము గత ఏడేండ్లుగా (2015 జనవరి నుంచి) తాము వ్యాట్‌ను పెంచలేదని చెప్పారు. ఎన్డీఏ పభ్వుతం విచాక్షణా రహితంగా పెంచిన సెస్సులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని, దీనివల్ల ఇంధన ధరలు కనీసం 30 శాతం తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
Any to those who rant about how states can reduce state taxes, in Telangana we have not enhanced VAT in last 7 years (2015 Jan)
Our demand is to do away with indiscriminate Cesses imposed by NDA Govt which will lower fuel prices by 30% at least
— KTR (@KTRBRS) April 4, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

