కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటేటా తన ఆర్థిక లక్ష్యాలను పొడిగించుకొంటున్నది. జీఎస్టీ రూపంలో సామాన్యుడిపై భారీగా పన్నుల భారాన్ని మోపి అందినకాడికి దండుకొంటున్నది.
Minister KTR | పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్‌లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్న�